Welcome to Sree Hasa

ఆలయాలు

       సంతానం లేని దంపతులకు సంతానం అందిచాలని ఉద్దేశ్యంతో తొలిసరిగా లో శ్రీహాస ఐ. వి. ఎఫ్. ఫెర్తిలిటీ సెంటర్ను ఎర్పతు చేయడం జరిగింది. అప్పటినుంది ఈ సెంటరు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ ఐ.యు.ఐ., ఐ.వి.ఎఫ్., ఐ.సి.ఎస్.ఐ., టీసా వంటి పద్దతుల ద్వారా స్తాపించిన కొద్ది కాలంలొనే అత్యధిక జననాల సాధించిన ఏకైక సెంటర్. మొట్టమొదటి సారిగ కోస్తా ఆంధ్రాలొ తొలి ఐ.సి.ఎస్.ఐ., బేబీని మరియు తొలి టెస్త్ త్యూబ్ బేబీని తయారు చేసిన ఘనత శ్రీహాస ఐ. వి. ఎఫ్. మరియు ఫెర్తిలిటీ సెంటర్నుకే దక్కుతుంది. స్తాపించిన తొలి సంవత్సరంలోనే ఐ.వి.ఎఫ్., ఐ.సి.ఎస్.ఐ., టీసా విధానాలను విజయవతంగా నిర్వహిస్తూ అంతర్జాతీయంగా స్థాయికి సరిసమానంగా నిలబడగలుగుతోంది.

Read More